అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన మూవీల్లో ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా..?
చిరంజీవి స్పూర్తిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కెరీర్ మొదలై 20 ఏళ్లు గడిచిపోయింది. ఇన్నేళ్లలో దాదాపు 20 సినిమాలకు పైగానే నటించాడు బన్నీ. అయితే మధ్యలో 12 సినిమాలకు పైగానే ఈయన వదిలేసుకున్నాడు. కొన్ని కథలు నచ్చక వదిలేస్తే.. మరికొన్ని కథలు నచ్చినా కూడా అప్పుడు ఉన్న పరిస్థితులకు చేయడం కుదరలేదు. అలా వదిలేసుకున్న సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.. మరికొన్ని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. మరి అల్లు అర్జున్ చేజారిన సినిమాలేంటో…