రాజా అనే టైటిల్ తో వచ్చిన వెంకటేష్ 4 సినిమాలు.. ఏ సినిమా ఫ్లాప్ గా నిలిచింది?
టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అమెరికాలో చదువుతున్న వెంకటేష్, తన తండ్రి డి. రామానాయుడు కోరిక ప్రకారం ఇండియాకు వచ్చి సినిమాల్లో నటించడం స్టార్ట్ చేశారు. అయితే రాజా అనే టైటిల్ తో వచ్చిన సినిమాలు దాదాపు మూడు, నాలుగు సినిమాలు ఉండగా, వెంకటేష్ సినీ కెరీర్ లో ఏ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయో ఇప్పుడు చూద్దాం. 1986 లో సురేష్ ప్రొడక్షన్స్ లో…