విజ‌య‌శాంతి, రాధ మ‌ధ్య అప్ప‌ట్లో కోల్డ్ వార్ జ‌రిగేదా.. ఎందుకు..?

టాలీవుడ్ లో మూడున్నర దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన వారిలో విజయశాంతి, రాధ త‌ప్ప‌క ఉంటారు.వీరిద్దరూ అప్పటి స్టార్ హీరోలతో పోటీపడి మరి నటించేవారు. విజయశాంతి నటనపరంగా టాప్ ప్లేస్ లో ఉంటే రాధ డ్యాన్సుల్లో హీరోలతో పోటీపడి మరి స్టెప్పులు వేసి అద‌ర‌గొట్టేంది.. అలా ఇద్దరు ఒకరికొకరు పోటీపడి మరి సినిమాలు చేసేవారు. ముఖ్యంగా అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవితో రాధా, విజయశాంతి ఎక్కువ సినిమాలు చేశారు. చిరంజీవి – విజయశాంతి … Read more

ఆ నటుడితో న‌టించ‌న‌ని చెప్పిన సౌంద‌ర్య‌.. ఇప్పుడు ఆయ‌న పెద్ద స్టార్ అయ్యాడుగా..!

సినీ జీవితంలో ఓ వెలుగు వెలిగిన అందాల రాశి సౌంద‌ర్య‌. ఆమె ఎంతగా వెలుగు వెలిగిందో అంత త్వరగానే కనుమరుగైంది. సౌందర్య సినిమా జీవితం నాటకీయంగానే జరిగింది. డాక్టర్ కాబోయిన ఆమె యాక్టరైంది. బెంగళూరుకు చెందిన సౌందర్య కన్నడ చిత్రం ‘గంధర్వ’లో ఆమె ఓ చిన్న పాత్ర మాత్రమే పోషించింది. నిజానికి ఆమె హీరోయిన్ గా పరిచయమైంది తెలుగు చిత్రంతోనే. అదే ‘రైతు భారతం’. ముందుగా విడుదలైంది మాత్రం ‘మనవరాలి పెళ్లి’. ఆమె దూరమై కొన్ని ఏళ్ళు … Read more

అనౌన్స్‌ చేసి రిలీజ్ కాని… మ‌హేష్ బాబు సినిమాలు ఇవే !

ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సక్సెస్ హీరోగా మహేష్ బాబు కొనసాగుతున్నారు. మహేష్ బాబు చేసిన సినిమాల్లో దాదాపు 90 శాతం సినిమాలు హిట్ అయినవి. అయితే మహేష్ బాబు తెలుగు లో అనౌన్స్ చేసి మరీ.. రిలీజ్ కానీ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలో ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హరే రామ హరే కృష్ణ అనే … Read more

ఇంత వయసొచ్చినా ఇప్పటికీ పెళ్లి గురించి పట్టించుకోని హీరోయిన్ల లిస్ట్..!!

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన వేడుకగా భావిస్తారు. ఇలా ఇంట్లో కొడుకు లేదా కూతురు పెళ్లి ఈడుకి రాగానే తల్లిదండ్రులు వారికి పెళ్లి చేయడం మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు అబ్బాయికి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాక, అమ్మాయిలు కూడా ఎక్కువ చదువుకోవడం, లేదా ఉద్యోగం చేస్తుండడంతో పెళ్లిని ఆలస్యంగా చేసుకుంటున్నారు. యువత వారి చదువులు, భవిష్యత్తు, ఉద్యోగం అంటూ సంపాదన తర్వాత పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. హీరోయిన్ల విషయంలో కూడా … Read more

“అరుంధతి” లో చిన్నప్పటి జేజమ్మ ఇప్పుడు హీరోయిన్ అయ్యిందని తెలుసా ?

అరుంధతి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరు మాట్లాడినా జేజమ్మ గురించే… ఎవరు పాట పాడినా జేజమ్మ గురించే. ఎంతో అఖండ విజయం సాధించిన ఈ అరుంధతి సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించగా విలన్ పాత్రలో సోనూ సూద్ నటించారు. ఇక ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అనుష్క కెరీర్ ను పూర్తిగా మార్చేసిన చిత్రం ఏదైనా ఉంటే అది అరుంధతి. అయితే అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్పటి … Read more

ఉదయ్ కిరణ్ చెల్లెలు కూడా టాలీవుడ్ స్టార్ సింగర్ అని మీకు తెలుసా..?

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు సంపాదించుకొని వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన స్వర్గీయ ఉదయ్ కిరణ్ చెల్లెలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకుంది. మరి ఆమె ఎవరు ఆమె నేపథ్యం ఏమిటి అనేది ఓ సారి చూద్దాం… ఆ హీరో చెల్లెలు మనందరికీ తెలిసిన స్టార్ సింగర్. ఆవిడే పర్ణిక మాన్య ఈమె పేరు వినగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే సినిమా రాజమౌళి … Read more

చిరంజీవి కోసం ప్ర‌త్యేకంగా ఫైట్స్ కంపోజ్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఫొటో హ‌ల్‌చ‌ల్‌..

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్నారు. ఇక చిరంజీవి స్పూర్తితో ప‌వ‌న్ కూడా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారాడు. అయితే చిరంజీవి ఇప్ప‌టికీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని త‌న సొంత బిడ్డ‌లా చూసుకుంటాడు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నాకు బిడ్డలాంటి వాడు. మా కుటుంబానికి తనకు అమితమైన ప్రేమ. నా చేతులతో తనను పెంచాను. నిస్వార్థపరుడు.. డబ్బు, పదవుల మీద ఎలాంటి వ్యామోహం ఉండదు. … Read more

బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఈమెని గుర్తుప‌ట్టారా..?

ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన భామ దీపికా పదుకొణె. అలాగే బాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో టాప్ లిస్టులో ఉంది. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా విభిన్నంగా అడుగులు వేస్తూ వ‌స్తుంది. ఒక విధంగా పెళ్లి తర్వాత కూడా స్పీడ్ పెంచింది అని చెప్పవచ్చు. అయితే అప్పుడప్పుడు పలు అనారోగ్య సమస్యలతో … Read more

ఆర్థిక ఇబ్బందుల‌ వ‌ల‌న హోట‌ల్‌లో గిన్నెలు కడిగిన అజ‌య్

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ గురించి తెలియని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. విక్రమార్కుడు సినిమాలో పోషించిన విలన్ పాత్రకు అజ‌య్‌కి విపరీతమైన పేరు వచ్చింది. అందులో టిక్కా పాత్ర ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. విలన్ గా క్యారెక్టర్ లు మాత్రమే కాకుండా మంచి మంచి పాత్రలతో ఎంతోమందిని ఏడిపించాడు అజ‌య్. సహాయ నటుడిగా పెద్ద సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్. పోకిరి సినిమాలో మహేష్ స్నేహితుడి గా … Read more

Actress Sudha : న‌టి సుధ జీవితంలో ఇంతటి విషాద‌మా.. త‌ల్లి మంగ‌ళ‌సూత్రం అమ్మి భోజ‌నం తిన్నార‌ట‌..!

Actress Sudha : సినీ సెల‌బ్రిటీల జీవితాలు బ‌య‌ట‌కు క‌నిపించే అంత ఆనంద‌క‌రంగా ఉండ‌వు. వారి జీవితంలో ఎన్నో విషాదాలు ఉంటాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయ‌ట‌. ఎందరో హీరోల‌కి అమ్మగా నటించి.. అలరించి, వందల సినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ మార్క్ ఏర్పరుచుకున్న సుధ తొలుత కథానాయికగా ఎదగాలని ఆమె ఆరాటపడ్డారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ అయితే ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండ‌గ‌ల‌మ‌ని .. ఫేమస్ డైరెక్టర్ బాలచందర్ సూచిచడంతో అలా సెటిల్ అయ్యారు. … Read more