భారతీయ సినిమాలో పెద్ద రికార్డ్ సాధించిన దానవీరశూరకర్ణ
పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి నటించగల నటుడు ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే హీరోలకు అన్ని క్యారెక్టర్లకు సూట్ కాలేరు. కానీ ఎన్టీఆర్ మాత్రం ప్రతి పాత్రని పోషించి మెప్పించాడు. ముఖ్యంగా చెప్పాలంటే పౌరాణిక పాత్రల్లో ఆయనకు కనుచూపు మేరల్లో కూడా ఎవరూ సాటిరారు. అంతలా మెప్పిస్తూ ఉంటారు. పౌరాణిక సినిమాలతో రికార్డులు బద్దలు కొట్టడం ఎన్టీఆర్‌కి మాత్రమే సాధ్యం. కాగా ఆయన పూర్తి స్థాయిలో…