Fidaa Movie : ఫిదా సినిమాలో ఈ తప్పుని ఎంత మంది గమనించారు..!
Fidaa Movie : క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన రొమాంటిక్ మూవీ ఫిదా. వరుణ్ తేజ్, సాయిపల్లవి ముఖ్య పాత్రల్లో నటించగా, సాయిపల్లవికిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి అభిప్రాయాలు వచ్చాయి. సినిమాలోని పాటలు సాయి పల్లవి డ్యాన్స్ తో పాటు మిగతా అంశాలు కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. గీత రచయిత సీతారామశాస్త్రి తనయుడు రాజా ఇందులో ఓ పాత్ర పోషించాడు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకు…