Prabhas : ప్రభాస్‌ది విగ్గా.. ఆయన జట్టు గురించి బయటపడ్డ అసలు సీక్రెట్..!
Prabhas : సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఎంతో ఆసక్తి చూపుతుంటారు. వారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? ఎలాంటి బట్టలు ధరిస్తారు? వాటి ధర ఎంత? వాళ్ళు వాడే కార్లు ఎలా ఉంటాయి? వాళ్ళు వాడే వస్తువులు ఎలా ఉంటాయి? ఇలా ప్రతి విషయం మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇటీవల సీనియర్ హీరోల విగ్గుల విషయంలో ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి….