Viral Photo : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా..?
Viral Photo : టాలీవుడ్‌లో ఎంతో మంది అందాల ముద్దుగుమ్మలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో కొందరు తమ అందంతో అదరగొడుతుంటే మరి కొందరు టాలెంట్‌తో దుమ్ము రేపుతున్నారు. వారిలో కీర్తి సురేష్ ఒకరు. మహానటి సినిమాతో గొప్ప పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ అచ్చమైన తెలుగు నటిగా ప్రేక్షకుల గుండెల్లో చోటు…