Mahesh Babu : మహేష్ బాబుని పెళ్లి చేసుకోవడానికి నమ్రత పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా..?
Mahesh Babu : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ వ్ కపుల్స్‌లో నమ్రత- మహేష్ బాబు జంట ఒకటి. వృత్తి పరంగా ఓకే రంగానికి చెందిన ఈ దంపతులు ప్రేమించి పెళ్లిచేసుకొని దాంపత్య జీవితాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. భర్త మహేష్ బాబుకు చేదోడువాదోడుగా ఉంటూ ఆయన విజయంలో పాలుపంచుకుంటోంది నమ్రత. వంశీ సినిమా సమయంలో తన కో- స్టార్ మహేష్ బాబుతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. వారి వారి స్వభావాలు కలవడంతో ప్రేమించుకొని మూడుముళ్ల…