Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణని ఆ సమయంలో అంత దారుణంగా అవమనించారా.. ఎందుకు..?
Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగాలకు మారుపేరు అన్న విషయం తెలిసిందే. సినిమానే ప్రాణంగా బ్రతికిన కృష్ణ అప్పట్లో ఒక ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన హీరోల్లో నెం 1 స్థానంలో ఉన్నారు. అప్పట్లో షూటింగ్స్ లో అందరు కూడా 10 లేదా 12 గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొనేవారు. కానీ కృష్ణ గారు ఒకే రోజు మూడు నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ 16 గంటలకు పైగా పనిచేసిన రోజులు…