Krishna : ఎన్టీఆర్ వద్దన్న కథతో సినిమా చేసి.. సూపర్ డూపర్ హిట్ కొట్టిన కృష్ణ.. అదేంటంటే..?
Krishna : టాలీవుడ్ సినీ పరిశ్రమలో రెండు మూల స్తంభాలు ఏంటంటే అవి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అని చెప్పవచ్చు. ఈ ఇద్దరు తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని పెంచడానికి ఎంతగానో కృషి చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ మంచి స్నేహితులు. 1982లో కృష్ణ కథానాయకుడిగా విడుదలైన రాజకీయ చిత్రం “ఈనాడు” సినిమా అప్పుడే రంగప్రవేశం చేసిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు, ప్రచారానికి చాలా ఉపయోగపడింది. ఎన్నికలు మూడువారాల్లో ఉన్న స్థితిలో విడుదలైన ఈ సినిమా…