Rajasekhar : రాజశేఖర్ – శ్రీదేవిల వివాహం ఎందుకు ఆగిపోయింది.. దీనికి కారణం ఆవిడేనా..?
Rajasekhar : దివి నుంచి భువికి దిగివచ్చిన అతిలోకసుందరి శ్రీదేవి. హీరోలతో హీరోయిన్లకు ఎక్కడ పోటీ లేని సమయంలోనే స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సంపాదించుకుంది ఆమె. తెలుగు, తమిళ, కన్నడ భాషలు అనే తేడా లేకుండా అంతటా మకుటంలేని మహారాణిగా కొనసాగింది. ఈ అతిలోక సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి అప్పట్లో ఎంతోమంది హీరోలు దర్శకనిర్మాతలు కూడా పోటీ పడ్డారనే చెప్పాలి. కానీ టాలీవుడ్ లో శ్రీదేవిని పెళ్లి చేసుకునేందుకు సిద్దపడి ఆ తర్వాత క్యాన్సిల్…