Ankusham Fight Scene : అంకుశం రామిరెడ్డిని రాజశేఖర్ నిజంగానే రోడ్డుపై బట్టలూడదీసి కొట్టాడట.. అప్పుడు ఏమైందంటే..?
Ankusham Fight Scene : యాంగ్రీయంగ్‌మెన్‌గా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు రాజశేఖర్. ఒకప్పుడు ఆయన సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉండేది. టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న రాజశేఖర్ అంకుశం అనే సినిమాతో ఎక్కువ క్రేజ్ అందిపుచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ తెరకెక్కించారు. అయితే కోడి రామకృష్ణకి ఓ సారి పోలీసుల కన్నా రాజకీయ నాయకులకే ఎక్కువ గౌరవం ఎందుకు ఇస్తున్నారు, దానిని మార్చాలని అనుకున్నారట. వెంటనే స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని రాజశేఖర్ కు…