Super Star Krishna : కృష్ణకు అసలు సూపర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది.. దీని వెనుక ఉన్న కథ తెలుసా..?
Super Star Krishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలిసారి ఈస్ట్‌మన్ కలర్, 70 ఎంఎం, సినిమా స్కోప్, కౌబాయ్, జేమ్స్ బాండ్ మూవీలు తీసిన ఘనత కృష్ణ సొంతం. సూపర్ స్టార్,మెగాస్టార్ వంటి బిరుదులు ఆ రోజుల్లో సొంతం చేసుకోవడం అంత ఆషామాషీ కాదు. కాని కృష్ణ మాత్రం సూపర్ స్టార్ ట్యాగ్ దక్కించుకొని ఓ వెలుగు వెలిగారు. నిజానికి అభిమానులే కృష్ణను సూపర్ స్టార్‌ను చేసింది. అది కూడా తమ ఓట్ల ద్వారా కావడం…