Chiranjeevi Balakrishna Photo : చిరంజీవి శోభనం గదిలోకి వెళ్లిన బాలయ్య.. వైరల్ అవుతున్న ఫొటో వెనుక ఉన్న అసలు స్టోరీ ఇదే..!
Chiranjeevi Balakrishna Photo : సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చాక సినీ సెలబ్రిటీలకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వారి చిన్న నాటి సంగతులు, అప్పటి షూటింగ్ విశేషాలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా చిరు శోభనం గదిలో పెళ్లి కొడుకు గెటప్‌లో కూర్చుని ఉంటే అతని పక్కనే కూర్చున్న బాలయ్య సరదాగా మాట్లాడుతున్న ఫోటో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఇది చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. చిరు శోభనం గదిలో బాలయ్యకు ఏం…