Arjun Reddy Movie : అర్జున్ రెడ్డి మూవీని మిస్ చేసుకున్న హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా..?
Arjun Reddy Movie : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి హిట్ కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొందరు హీరోలు కథ నచ్చకనో, ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్లనో మిస్ చేసుకున్న సినిమా కథలు మరో హీరో వద్దకు వెళ్లడం, సినిమా బాగుండి సూపర్ హిట్ అవ్వడం సాధారణమే. అలాంటిదే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా విషయంలో జరిగింది. విజయ్ దేవరకొండ నీ ఓవర్…