Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

అల్లు అరవింద్ కి నలుగురు కొడుకులా.. మరి ఇంకొకరు ఏమయ్యారంటే..?

Admin by Admin
December 31, 2024
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ గౌరవం చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా, శిరీష్ ఖాతాలో ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. 2019లో వచ్చిన ABCD సినిమాతో డిజాస్టర్ అందుకున్న అల్లు శిరీష్ కొన్ని నెలలపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. చాన్నాళ్ల తర్వాత మళ్ళీ ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. విజేత ఫేమ్ రాకేష్ శశి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. కానీ అల్లు శిరీష్ ఖాతాలో ఇప్పటి వరకు భారీ హిట్ లేదు. అయితే మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న శిరీష్ ఓ షాకింగ్ న్యూస్ బయట పెట్టాడు. ప్రముఖ హాస్యనటుడు అలీతో జరిగిన చాట్ షోలో చాలామందికి తెలియని ఒక వాస్తవాన్ని అలీ అడిగాడు. తన తండ్రి అల్లు అరవింద్‌కు ఎంత మంది పిల్లలున్నారని అలీ అడిగాడు. తన తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారని శిరీష్ దానికి బదులిచ్చాడు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

what happened to allu aravind 4th son

అల్లు వెంకటేష్, అల్లు రాజేష్, అల్లు అర్జున్ మరియు తాను (అల్లు శిరీష్). తన రెండో అన్న రాజేష్ ఐదేళ్ల వయసులో ప్రమాదంలో మరణించాడని శిరీష్ వెల్లడించాడు. అప్పటికీ శిరీష్ పుట్టలేదట. అయితే అల్లు అరవింద్ తన షోకు హాజరైనప్పుడు ఇదే ప్రశ్న అడగాలని అనుకున్నానని, అయితే అలాంటి ఎమోషనల్ క్వశ్చన్ వేసి అరవింద్ మూడ్ పాడుచేసే ధైర్యం చేయలేనని అలీ తెలిపాడు. ఇప్పటి వరకు అల్లు అరవింద్‌కు ముగ్గురు కొడుకులు మాత్రమే ఉన్నారని భావించినందున ఈ విషయం అందరినీ షాక్‌కు గురి చేసింది.

Tags: allu sons
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Gold : ఇంట్లో బంగారాన్ని భారీ ఎత్తున నిల్వ చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఒక్కో వ్య‌క్తి వ‌ద్ద ఎంత బంగారం ఉండ‌వ‌చ్చో తెలుసుకోండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.