అల్లు అరవింద్ కి నలుగురు కొడుకులా.. మరి ఇంకొకరు ఏమయ్యారంటే..?

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ గౌరవం చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా, శిరీష్ ఖాతాలో ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. 2019లో వచ్చిన ABCD సినిమాతో డిజాస్టర్ అందుకున్న అల్లు శిరీష్ కొన్ని నెలలపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. చాన్నాళ్ల తర్వాత మళ్ళీ ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి … Read more