NTR : చనిపోయే రెండు రోజుల ముందు ఎన్టీఆర్‌కి సీక్రెట్ చెప్పిన శ్రీదేవి..!
NTR : నార్త్, సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవి గురించి స్పెషల్ చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి ఏ నటికీ రానంత గుర్తింపును సంపాదించుకున్నారు. సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలతో యాక్ట్ చేసి విశేషమైన ఆదరణ దక్కించుకుంది. అలాంటి నటి మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఇప్పటికి ఎప్పటికీ.. శ్రీదేవి లేని లోటు తెలుస్తూనే ఉంటుంది. శ్రీదేవి ఉన్నప్పుడే ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది….