Sudheer : సుడిగాలి సుధీర్ అసలు పేరు ఏంటో తెలుసా ?

Sudheer : బుల్లితెరపై జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించాడు. సుధీర్ తన నటనతో కేవలం బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండితెరపై అవకాశాలను కూడా అందుకున్నాడు. ఈ క్రమంలోనే … Read more