Actress Hema Husband : నటి హేమ భర్త గురించి తెలుసా ? ఆయన ఎవరంటే..?
Actress Hema Husband : తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి హేమ అంటే.. అందరికీ తెలుసు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి అందరినీ మెప్పించింది. గతంలో మా ఎన్నికల్లో హేమ.. శివ బాలాజీ చేయిని కొరికి వార్తల్లో నిలిచింది. తరచూ ఏదో ఒక వివాదంలో ఈమె వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే హేమ భర్త గురించి చాలా మందికి తెలియదు. హేమ అనేక సినిమాల్లో అక్కగా, వదినగా, పిన్నిగా, … Read more









