Allu Arjun : అల్లు అర్జున్ ఫిట్ నెస్ రహస్యాలు ఏమిటో తెలుసా ? ఆశ్చర్యపోతారు..!
Allu Arjun : పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో పేరు వచ్చింది. ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మారారు. అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు పలువురు బాలీవుడ్ నిర్మాతలు, హీరోయిన్స్ ఆసక్తిని చూపిస్తున్నారంటే.. ఆయన క్రేజ్ ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రముఖ ప్రొడ్యూసర్‌గా తండ్రి, మరోవైపు మెగా ఫ్యామిలీ అండ ఉన్నప్పటికీ అల్లు…