Ramya Krishnan : రమ్యకృష్ణ కెరీర్‌ను మలుపు తిప్పిన బెస్ట్ చిత్రాలు ఇవే..!
Ramya Krishnan : 1990 దశాబ్దంలో కుర్రకారు మదిలో రమ్యకృష్ణకి ఉండే క్రేజే వేరు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో జతకట్టి ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. రమ్యకృష్ణ నటన గురించి వేరే చెప్పనవసరం లేదు. నీలాంబరి, శివగామి లాంటి ఎన్నో పాత్రలను అవలీలగా పోషించగలదు. అప్పట్లో రమ్య కృష్ణ సినిమా వస్తుందంటే చాలు కుర్రకారు…