Shankar Dada MBBS : శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో ఏటీఎం క్యారెక్టర్‌ని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?
Shankar Dada MBBS : ఇంద్ర, ఠాగూర్ వంటి యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూర్తి స్థాయిలో ప్రేక్షకులను వినోదభరితంగా ఆహ్లాదపరిచి చేసిన చిత్రం శంకర్ దాదా ఎంబిబిఎస్. మానసిక రోగాన్ని ప్రేమతోనే నయం చేయగలం అనే మెసేజ్ తో అప్పట్లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మెగా స్టార్ కామెడీ టైమింగ్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. పరేష్ రావల్, చిరంజీవికి మధ్య జరిగిన … Read more









