Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Ramya Krishnan : ర‌మ్య‌కృష్ణ కెరీర్‌ను మ‌లుపు తిప్పిన బెస్ట్ చిత్రాలు ఇవే..!

Admin by Admin
December 18, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Ramya Krishnan : 1990 దశాబ్దంలో కుర్రకారు మదిలో రమ్యకృష్ణకి ఉండే క్రేజే వేరు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో జతకట్టి ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మళ‌యాళం, హిందీ భాషల‌లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. రమ్యకృష్ణ నటన గురించి వేరే చెప్పనవసరం లేదు. నీలాంబరి, శివగామి లాంటి ఎన్నో పాత్రలను అవలీలగా పోషించ‌గలదు. అప్పట్లో రమ్య కృష్ణ సినిమా వస్తుందంటే చాలు కుర్రకారు థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. ప్రేక్షకులలో రమ్యకృష్ణకు ఇంత ఆదరణ లభించడానికి ఆమె కెరీర్ ని మలుపుతిప్పి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించడానికి కారణమైన పది చిత్రాలు ఏంటో తెలుసుకుందాం.

కె విశ్వనాథ్‌ దర్శకత్వంలో భానుచందర్ హీరోగా, అక్కినేని నాగేశ్వరావు, మురళీమోహన్ ప్రధానపాత్రల‌లో నటించిన చిత్రం సూత్రధారులు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 1990లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లుడుగారు చిత్రంతో రమ్యకృష్ణ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన నరసింహ చిత్రంలో లేడీ విలన్ గా నీలంబరి పాత్రలో అందరి దృష్టినీ ఆకర్షించింది రమ్యకృష్ణ.

these are the 10 best films in ramya krishnan career

మోహన్ బాబు సరసన అల్లరి మొగుడు, సోగ్గాడి పెళ్ళాం చిత్రాలతో హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో గ్లామరస్ రోల్ లో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత హలో బ్రదర్, ఘరానా బుల్లోడు చిత్రంలో నాగార్జునకు జోడీగా నటించి సక్సెస్ ను అందుకుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు చిత్రం రమ్యకృష్ణ కెరీర్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. నిజంగా అమ్మవారు అంటే రమ్యకృష్ణ లాగానే ఉంటుందేమో అనే విధంగా ప్రేక్షకులను మెప్పించింది.

శ్రీకాంత్ సరసన ఆహ్వానం చిత్రంలో డబ్బు పిచ్చితో పక్కదారి పడుతున్న భర్తను సరైన దారిలో తెచ్చుకున్న భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఈ చిత్రంలో భార్యాభర్తల సంబంధంలో మాంగ‌ల్యానికి ఉన్న విలువ గురించి తెలియజేసే విధానంలో రమ్యకృష్ణ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంలో శివగామిగా నటించి, తన అద్భుతమైన నటనతో అందర్నీ ఆకట్టుకుంది రమ్యకృష్ణ. ఈ 10 చిత్రాలు రమ్యకృష్ణ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల‌ని చెప్పవచ్చు.

Tags: Ramya Krishnan
Previous Post

Ashwagandha Benefits : రోజూ ఒక స్పూన్ చాలు.. పురుషుల్లో ఆ శ‌క్తి పెరుగుతుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!

Next Post

Business Investment Ideas : వీటిలో డబ్బులు పెడితే.. నష్టమే రాదు.. ధనవంతులు అయిపోవచ్చు..!

Related Posts

ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025
హెల్త్ టిప్స్

వెల్లుల్లి జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 22, 2025
Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.