Actors Wives Income : ఈ 6 మంది హీరోల భార్యలు.. తమ భర్తలకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు..! ఎలాగో తెలుసా..?
Actors Wives Income : సెలబ్రిటీల జీవితాలెప్పుడు గోప్యంగానే ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా హీరోల భార్యలు,వారి కుటుంబాల గురించి. కానీ అదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు కాలం మారింది. భార్యలు భర్తలతోపాటుగా వారు కూడా వారికి నచ్చిన రంగాల్లో స్థిరపడుతున్నారు. సినీ పరిశ్రమలో హీరోగా సెటిలై మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్న కథానాయకుల భార్యలు భర్త సంపాదన మీద ఆధార పడకుండా స్వతహాగా తమ ఆదాయ మార్గాలను వారు అన్వేషించుకుంటున్నారు. నేచురల్ స్టార్ నాని భార్య అంజనా బెంగళూరు … Read more









