Dasari and chiranjeevi : దాసరి, చిరంజీవికి మధ్య లంకేశ్వరుడు సినిమానే చిచ్చు పెట్టిందా..! అసలు ఆ టైంలో ఏం జరిగింది.?
Dasari and chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. చిరంజీవి సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరో స్టేటస్ ని సంపాదించుకున్నారు. అయితే హీరో అన్న తర్వాత సక్సెస్ తో పాటు ఫ్లాప్ లను … Read more









