మిర్చి హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ.. అసలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయిందిగా..!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు చాలా తక్కువ కాలం పాటు కొనసాగుతారు. కానీ మంచి గుర్తింపు అనేది మాత్రం కొంతమంది హీరోయిన్లకే దక్కుతుంది. అలాంటి హీరోయిన్స్ లో రిచా గంగోపాధ్యాయ కూడా ఒకరు. శేఖర్ కమ్ముల తీసిన లీడర్ చిత్రంతో రానా దగ్గుపాటి హీరోగా పరిచయమయ్యారు. ఈ చిత్రంతోనే రిచా కూడా హీరోయిన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. లీడర్ చిత్రం తర్వాత నాగవల్లి, మిరపకాయ్,…