Vijaya Shanthi : నందమూరి కుటుంబానికి, విజయశాంతి భర్తకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
Vijaya Shanthi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈమె ఎన్నో ప్రశంసలను అందుకున్నారు. హీరోలతో సమానంగా పోటీ పడుతూ నటించడంతో విజయశాంతి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు, నందమూరి కుటుంబానికి మధ్య సంబంధం ఉంది. శ్రీనివాస్ ప్రసాద్ ఎన్టీఆర్ పెద్దల్లుడు గణేష్ రావుకు స్వయానా … Read more









