Sridevi : రాఖీ కట్టిన వ్యక్తిని శ్రీదేవి ఎందుకు పెళ్లి చేసుకుంది.. ఆ స్టార్ ఆమెను ఎందుకు మోసం చేశాడు..?
Sridevi : శ్రీదేవి సినీ వినీలాకాశంలో ఓ ధృవతార. నటనతో భారతీయ సినీ ప్రపంచంలోనే తొలి మహిళా సూపర్‌స్టార్‌గా ఎదిగిన అరుదైన నటీమణి. పాతికేళ్ల క్రితమే తెలుగు చిత్రసీమను విడిచి బాలీవుడ్‌లో స్థిరపడినా, తెలుగు ప్రేక్షకుడు ఆమెను మరిచిపోయింది లేదు. అతిలోక సుందరి అన్నా, వెన్నెల బొమ్మ అన్నా.. తరాలు మారినా తరగని అందం అన్నా.. అది ఆమెకే చెల్లుతుంది. అందుకే శ్రీదేవి పేరు వినగానే అభిమానుల గుండెల్లో గులాబీలు పూస్తాయి. ఆమె కళ్లతో చిలిపిగా ఓ…