Chiranjeevi : చిరు కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన క్రేజీ సినిమాలేంటో తెలుసా.. ఏకంగా ఓ హాలీవుడ్ మూవీ కూడా..!
Chiranjeevi : ఎంతటి స్టార్ హీరో అయినా… మిడిల్ డ్రాప్‌లు పక్కా. అయితే మనకు నచ్చిన హీరో కొత్త సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో చెప్పలేని ఆనందం. ఆ సినిమా ఎలా ఉంటుంది? ఏమిటి? తదితర విషయాలన్నింటినీ కూడా వెతికి మరీ ముందుగానే తెలుసుకుంటూ ఉంటాం. అంతగా అభిమానించే హీరోల సినిమాలు వస్తున్నాయని చెప్పి, మధ్యలోనే ఆగిపోతే అభిమానులు ఎంతో నిరాశ చెందుతారు. ఇదిలా ఉండగా చిరంజీవి హీరోగా నటించాల్సిన కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ మధ్యలోనే ఆగిపోయాయి….