Viral Photo : సైకిల్‌పై కూర్చొని క్యూట్ పోజులు ఇచ్చిన ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తించారా..?
Viral Photo : ఇటీవలి కాలంలో సెలబ్రిటీల చిన్ననాటి పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తమ అభిమాన హీరో, హీరోయిన్స్ పిక్స్ చూసి ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. తాజాగా పంజాబీ ముద్దుగుమ్మకి సంబంధించిన చిన్ననాటి పిక్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇందులో సైకిల్‌పై కూర్చొని క్యూట ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ కనిపించింది. మరి ఈ చిన్నారి ఎవరో ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఆమె మరెవరో కాదు మెహ్రీన్….