Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Pushpa Allu Arjun Walking Style : పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్ అస‌లు ఎలా వచ్చిందో తెలుసా..? దాన్ని ఎలా క్రియేట్ చేశారంటే..?

Admin by Admin
January 6, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Pushpa Allu Arjun Walking Style : ఇన్నాళ్లు స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారాడు. పుష్ప సినిమా బ‌న్నీకి దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో పాటలు డైలాగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా పుష్ప సినిమాలో శ్రీవల్లి పాట…విదేశాల్లో కూడా వినిపించింది. ఈ పాటలో అల్లు అర్జున్ ఐకానిక్ వాకింగ్ స్టైల్ అందర్నీ కట్టి పడేసింది. అయితే శ్రీవల్లి పాటలో ఎందుకు అసలు అలా నడిచాడో అన్న విషయం ఆ మ‌ధ్య ఓ సంద‌ర్భంలో బయటపెట్టాడు బ‌న్నీ. ‘‘ఆ సిగ్నేచర్‌ వాక్‌ వెనుక క్రెడిట్‌ మొత్తం దర్శకుడు సుకుమార్‌దే.

సినిమా చిత్రీకరణ మొదలు పెట్టేముందు ఒక రోజు సుకుమార్‌ వచ్చి, ‘నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ సినిమాలో నీ వాకింగ్‌ స్టైల్‌ ట్రెండ్‌ అయిపోవాలి’’అన్నారట. దీంతో భుజం పైకి ఎత్తి నడిచే స్టైల్‌ చూపించడంతో సుకుమార్ ఫుల్ ఫిదా అయ్యాడ‌ట‌. దాంతో సేమ్ టూ సేమ్ సినిమాలో అలానే పెట్టేశాడు సుక్కూ. అయితే సాంగ్‌లో చెప్పు జారిపోవ‌డం అనేది కావాల‌ని చేసింది కాదు, బై మిస్టేక్ జారిపోగా, అది కూడా న‌చ్చి సినిమాలో ఉంచేశాడు సుక్కూ. అయితే అలా నడిచినప్పుడు యువతలో ఇంత ట్రెండ్‌ అవుతుందనుకోలేదు అని అన్నాడు అల్లు అర్జున్‌. సినిమా బీ,సీ సెంటర్ల ప్రేక్షకులకు బాగా నచ్చితే, అందరికీ చేరిపోతుందని నమ్ముతాను నేను. ‘పుష్ప’ విషయంలో అదే జరిగింది అని అన్నాడు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

Pushpa Allu Arjun Walking Style how that is created

పుష్ప 1’లో తగ్గేదేలే అంటూ చెప్పిన బన్నీ.. రెండో పార్ట్‌లో అదే పదాన్ని వాడారు. అది కూడా డిఫరెంట్‌ మాడ్యులేషన్‌లో చెప్పారు. అలాగే వాకింగ్‌ అలానే ఉన్నా.. అందులో కొత్తదనం చూపించాడు. తొలి సినిమాలో కేవలం పుష్పరాజ్‌ రైజ్‌ మాత్రమే చూపించారు. ఇప్పుడు రూల్‌ చూపించారు.

Tags: Pushpa Movie
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Coconut Flower : కొబ్బ‌రి పువ్వు క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా తినండి.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే.. వెంట‌నే తింటారు..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.