Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Kadeddulu Ekaram Nela : సీనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఆ సినిమా భారీ డిజాస్ట‌ర్ కావ‌డానికి కార‌ణం ఏంటి..?

Admin by Admin
January 9, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Kadeddulu Ekaram Nela : విశ్వవిఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు త‌న సినిమాలు , రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ ఎంతటి చరిత్ర కలిగిన నటుడో మనందరికీ తెలిసిందే. ఆయన సినిమా విషయంలో ఎంత డెడికేషన్ తో ఉంటారో , నటీనటులతో కూడా చాలా అనుబంధాలను ఏర్పరచుకొని అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నారు.. తనకు నచ్చితే ఎలాంటి పాత్ర చేసే వార‌ట‌. అయితే ఎన్టీఆర్ సినిమాల‌లో సూప‌ర్ హిట్స్ మాత్ర‌మే కాదు, ఫ్లాప్స్ కూడా ఉన్నాయి.1960 సంవత్సరంలో ఎన్టీఆర్ 10 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధిస్తే.. కాడెద్దులు ఎకరం నేల మూవీ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది..

పొన్నలూరు బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి నిర్మించిన కాడెద్దులు ఎక‌రం నేల సినిమాకు జంపనా దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్. టి. రామారావు, షావుకారు జానకి ప్రధాన పాత్రలలో నటించగా సి. ఎం. రాజు స్వరపరిచాడు. ఈ సినిమాలో పేదరైతు గా ఎన్టీఆర్ నటించారు. షావుకారు జానకి ఆయన సరసన నటించారు. ఇందులో రేలంగి, రమణారెడ్డి, పెరుమాళ్ళు, జగ్గారావు ఇంకా ఇతర నటులు ముఖ్య పాత్రల్లో న‌టించారు.అయితే జంపన్న డైరెక్షన్ లో భట్టి విక్రమార్క చిత్రం 1960 అక్టోబర్ ఒకటో తేదీన విడుదల అయింది.

Kadeddulu Ekaram Nela movie is flop know why

ఈ సినిమా విజయవంతమైన తర్వాత, వారం రోజుల్లోనే కాడెద్దులు ఎకరం నేల సినిమా రిలీజ్ అయింది. అప్పట్లో ఎన్టీఆర్ సినిమాలు అంటే అభిమానులకు ఎనలేని ఆస‌క్తి ఉండ‌డంతో కాడెద్దులు ఎక‌రం నేల సినిమాపై కూడా చాలా మ‌క్కువ చూపించారు. కాడెద్దులు ఎకరం నేల సినిమాను చూడటానికి ప్రేక్షకులు థియేట‌ర్స్ కి క్యూ క‌ట్టారు. కానీ ఈ కథలో ఏ సన్నివేశం కూడా అంతగా పండక పోవడంతో అభిమానులు చాలా నిరాశ చెందారు. దీంతో ఎన్టీఆర్ కెరీర్ లోనే దారుణమైన ప్లాఫ్ సినిమాగా ఈ మూవీ నిలిచింది. కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే ఈ సినిమా థియేటర్లలో న‌డ‌వ‌గా, ఆ త‌ర్వాత ఈ సినిమాని చూసిన వారు లేరు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాఫ్ గా ఈ సినిమాని చెప్పాలి.

Tags: Kadeddulu Ekaram Nela
Previous Post

Soundarya : సౌంద‌ర్య త‌న జీవితం మొత్తంలో చేసిన ఒకే ఒక త‌ప్పు ఏంటంటే..?

Next Post

Sr NTR And ANR : అక్కినేని, ఎన్టీఆర్ మ‌ధ్య ఉన్న ఈ పోలిక‌ల‌ గురించి తెలుసా..?

Related Posts

వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025
హెల్త్ టిప్స్

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.