Kadeddulu Ekaram Nela : సీనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఆ సినిమా భారీ డిజాస్ట‌ర్ కావ‌డానికి కార‌ణం ఏంటి..?

Kadeddulu Ekaram Nela : విశ్వవిఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు త‌న సినిమాలు , రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ ఎంతటి చరిత్ర కలిగిన నటుడో మనందరికీ తెలిసిందే. ఆయన సినిమా విషయంలో ఎంత డెడికేషన్ తో ఉంటారో , నటీనటులతో కూడా చాలా అనుబంధాలను ఏర్పరచుకొని అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నారు.. తనకు నచ్చితే ఎలాంటి పాత్ర చేసే వార‌ట‌. అయితే ఎన్టీఆర్ సినిమాల‌లో సూప‌ర్ హిట్స్ … Read more