సినిమాల్లోకి రాక‌ముందు రామ్ చ‌రణ్ ఎలా ఉన్నాడో చూశారా..?

సినీ ఇండస్ట్రీలో తమ ఫేవరెట్ స్టార్ కు సంబంధించి ఏదైనా కొత్త విషయం తెలిసిందంటే ఆ ఆనందమే వేరు. ముఖ్యంగా సెలెబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాంటి ఓ వీడియోనే ప్రజంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వీడియోకు అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. ఆ వీడియో ఎవరిదో అనుకుంటున్నారా.. స్టార్ హీరో అయిన రామ్ చరణ్, హీరోయిన్ శ్రియా శరన్ లది….

Read More

సినిమాల్లో విల‌న్‌గా న‌టించిన రామిరెడ్డి.. అంత‌కు ముందు ఏం చేసేవారో తెలుసా..?

సినిమాల్లో విలన్ అంటే పెద్ద బొట్టు, ఎరుపెక్కిన కళ్లు, బాడీ లాంగ్వేజ్ ఇలా ఎన్నో ఫీచర్లు ఉండేవి. అలా ప్రేక్షకుల్ని భయపెట్టే విలన్స్ లో రామిరెడ్డి పేరు బాగా పాపులర్ అయ్యింది. ఒక్క సినిమాలో విలన్ కు క్రేజ్ వచ్చిందంటే వరుస అవకాశాలు అందుకునేవారు. అలా రామిరెడ్డి ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాయన. ముఖ్యంగా ఆయన నటించిన పెద్దరికం, అనగనగా ఒకరోజు, రాములమ్మ, అమ్మోరు లాంటి సినిమాల్లో ఆయన విలనిజం ఓ…

Read More

బాలయ్య, చిరుల మధ్యలో ఉన్న ఈ పాప ఎవరో తెలుసా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉన్న హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలు. మరి వీరిద్దరి మధ్యలో ఓ పాప ఫోటో ప్రజంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సెలెబ్రిటీల పర్సనల్ విషయాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే నెటిజన్లు.. ఈ పాప ఎవరంటూ తెగ వెతుకులాట చూపిస్తున్నారు. మరి ఈ పాప ఎవరో తెలిసిందా.. ఆ ఫోటోలో ఉన్న పాప టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ కూతురు ప్రియాంక దత్. ప్రజంట్…

Read More

బాలు సినిమాలో నటించిన హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే అభిమానులకు విపరీతమైన క్రేజ్. ఆయన నటించిన సినిమాల్ని రీరిలీజ్ చేసుకుని మరీ చూస్తున్నారంటే వాళ్ల అభిమానం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి హీరోకి క్రేజీ డైరెక్టర్ దొరికితే ఆ సినిమాపై కూడా ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్, కరుణాకరన్ ల కాంబోలో వచ్చిన తొలిప్రేమ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఎప్పటికీ…

Read More

నంద‌మూరి హీరోలు మాత్ర‌మే సాధించిన ఏకైక రికార్డ్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో నంద‌మూరి హీరోలు త‌మ స‌త్తా చాటుతూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్నారు. సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత బాల‌య్య‌, జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ నంద‌మూరి ఫ్యామిలీ పేరు ప్ర‌ఖ్యాత‌లు ఎల్ల‌లు దాటే చేస్తున్నారు.అయితే నంద‌మూరి హీరోలు ఇప్ప‌టికే ఎన్నో రికార్డులు సాధించ‌గా, కేవ‌లం నంద‌మూరి హీరోలు మాత్ర‌మే సాధించిన ఓ రికార్డ్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పెద్దాయ‌న సీనియర్ ఎన్టీఆర్ గతంలో ‘దాన వీర శూరకర్ణ’లో మూడు పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. మరిన్ని…

Read More

“విక్రమ్” సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర కోసం ముందుగా అనుకున్న నటులు ఎవరో తెలుసా?

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో తెలిసిందే. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య ముఖ్య పాత్రలో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించారు. ఈ పాత్రలో విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులను అలరించారు. కాగా విక్రమ్ మూవీ లో విజయ్ సేతుపతి చేసిన పాత్ర కోసం ముందుగా…

Read More

అమాయ‌క‌పు చూపులు చూస్తూ మ‌న‌సులు దోచుకుంటున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్… ఎవ‌రో తెలుసా?

సోష‌ల్ మీడియాలో ఇటీవ‌లి కాలంలో సినీ హీరోయిన్స్ చిన్న‌ప్ప‌టి ఫొటోస్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ప్ర‌స్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌ని ఏలుతున్న స్టార్ హీరోయిన్ పిక్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. నాగ చైత‌న్య హీరోగా వ‌చ్చిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై, ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైంది. స్టార్ హీరోలంద‌రితో వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు…

Read More

అత్తారింటికి దారేదిలో స‌మంతకు బ‌దులుగా ముందుగా హీరోయిన్ ను ఎవ‌రిని అనుకున్నారో తెలుసా..?

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో అత్తారింటికి దారేది ఒక‌టి. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది.బాహుబలి సినిమా కన్నా ముందు అత్యధిక వసూళ్లు చేసిన మూవీగా రికార్డు ఈ సినిమా పేరిట ఉండేది. విడుదలకు ముందే పైరసీ, ప్లాప్ టాక్ లను దాటుకుని వచ్చి సూప‌ర్‌ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కథను పవర్ స్టార్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కేవలం ఒక్క ఫోన్…

Read More

35 ఏళ్ల క్రితం త‌న‌పై జ‌రిగిన విష ప్ర‌యోగంపై స్పందించిన చిరు.. ఏం చెప్పారంటే..?

మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంకృషితో టాలీవుడ్ టాప్ హీరోగా ఎద‌గ‌గా, ఈ త‌రం జ‌న‌రేష‌న్‌ని సైతం త‌న అభిమానులుగా మార్చుకున్నాడు చిరు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేని చిరంజీవి ఒక్కడే సినిమా రంగాన్ని ఏలుతున్నారని కొందరు అసూయపడేవారు ఉండ‌డం స‌హ‌జం. ఏ రంగంలోనైనా సరే గొప్ప గా ఎదిగిన వాళ్లపై అసూయ, ఈర్ష్య పెంచుకునే వారు కొందరు ఉంటూనే ఉంటారు. అయితే 1988వ సంవత్సరంలో చిరంజీవి పై విష ప్రయోగం జరగడానికి కూడా అసూయ, కుట్ర కారణమని కొందరు…

Read More

న‌ర‌సింహ‌నాయుడు చిత్రంతో బాల‌కృష్ణ సాధించిన ఎవ‌ర్‌గ్రీన్ రికార్డ్ ఏంటో తెలుసా?

నందమూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌ర‌సింహ‌నాయుడు చిత్రం ఒక‌టి. 2001 జనవరి 11న విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌‌ను నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగులో తొలి రూ. 21.81 కోట్ల షేర్ సాధించిన తొలి చిత్రంగా రికార్డులకు ఎక్కింది నరసింహనాయుడు. మొత్తంగా రూ. 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో తొలిసారి వందకు పైగా 105 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో…

Read More