ఆర్థిక ఇబ్బందుల‌ వ‌ల‌న హోట‌ల్‌లో గిన్నెలు కడిగిన అజ‌య్

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ గురించి తెలియని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. విక్రమార్కుడు సినిమాలో పోషించిన విలన్ పాత్రకు అజ‌య్‌కి విపరీతమైన పేరు వచ్చింది. అందులో టిక్కా పాత్ర ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. విలన్ గా క్యారెక్టర్ లు మాత్రమే కాకుండా మంచి మంచి పాత్రలతో ఎంతోమందిని ఏడిపించాడు అజ‌య్. సహాయ నటుడిగా పెద్ద సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్. పోకిరి సినిమాలో మహేష్ స్నేహితుడి గా … Read more