Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

మాస్ట‌ర్ సినిమా హీరోయిన్ సాక్షి శివానంద్ ఎంత‌లా మారిపోయిందో చూడండి..!

Admin by Admin
January 14, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ఒకప్పుడు సినిమాల‌లో స‌త్తా చాటిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. కొంతమంది అసలు ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా తెలియదు. ఇక చాలా మందిని మనం మర్చిపోయాం కూడా. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన భామల్లో సాక్షి శివానంద్ ఒకరు. అప్పట్లో తన అందంతో వయ్యారంతో కుర్రకారును ఎంత‌గానో కట్టిపడేసింది ఈ భామ. మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం కాగా, ఆ తర్వాత ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లతో పాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా నటించింది ఈ భామ.

తెలుగు ,తమిళ్ ,కన్నడ ,హిందీ వంటి భాషలలో కూడా నటించిన సాక్షి శివానంద్ 2014 తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. 1996లో బాలీవుడ్లో మొదటిసారిగా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ 98లో పలు చిత్రాలలో నటించి మంచి క్రేజ్ కూడా సంపాదించుకుంది. ఆట తర్వాత కొంతకాలం టాలీవుడ్ లో కూడా బాగా తన హవా కొనసాగించింది. అయితే ఏమైందో ఏమో కాని స‌డెన్‌గా సినిమాలకు దూరం అయింది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

have you seen how is sakshi shivanand now

రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు వంటి సినిమాలలో హీరోయిన్గా నటించిన సాక్షి శివానంద్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. సాక్షి శివానంద్ ను చూస్తే అసలు గుర్తుపట్ట లేకుండా ఉన్నారు అభిమానులు. ముఖ్యంగా ఈమె ఫేసులో అప్పటి అందం లేకపోవడంతో కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాక్షి శివానంద్ హీరోయిన్ స్టేజ్ దాటిపోయిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాక్షి శివానంద్ 1996లో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆమె కెరీర్ ప్రారంభంలో, ఆమె ఆదిత్య పంచోలి -నటించిన జంజీర్ (1998)లో నటించింది. ఆ తర్వాత ఆమె కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో పేరు తెచ్చుకుంది.

Tags: sakshi shivanand
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

ఒకే ఒక్క సినిమాలో మ‌హేష్ మేక‌ప్ లేకుండా న‌టించాడు.. ఆ సినిమా ఏంటో తెలుసా?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.