Akhanda Movie Scene : అఖండ మూవీలో హీరోయిన్ చేసిన ఈ చిన్న త‌ప్పును గమనించారా.. అలా ఎలా చేశారు..?

Akhanda Movie Scene : సింహ, లెజెండ్ వంటి హిట్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా అఖండ. ఎన్నో అంచనాల న‌డుమ‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కూడా భారీ విజయం అందుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ‌డతో వీరిద్దరూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న‌ట్లు అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలయ్య అఖండ పాత్రలో…

Read More

Emira Ali : అబ్బాస్ కుమార్తెను చూశారా.. హీరోయిన్ల‌ను మించి అందంగా ఉంది..!

Emira Ali : సినిమా ఇండ‌స్ట్రీలో చాన్స్‌లు రావ‌డ‌మే క‌ష్టం. వ‌చ్చిన త‌రువాత నిలుపుకోవాలి. న‌టులుగా నిరూపించుకోవాలి. అలాగే ల‌క్ కూడా ఉండాలి. దీంతో హీరోలు, హీరోయిన్లుగా రాణిస్తారు. అయితే కొంద‌రు మాత్రం ఒక‌టి లేదా రెండు సినిమాలు చేసి తెర‌మ‌రుగు అయ్యారు. కొంద‌రు మాత్రం కొంత‌కాలం రాణించి ఆ త‌రువాత ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యారు. అలాంటి వారు ఇండ‌స్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఒక‌ప్పుడు స్టార్లుగా రాణించారు. కానీ ఇప్పుడు వారు అస‌లు చూద్దామ‌న్నా క‌నిపించ‌డం లేదు….

Read More

Okkadu Movie Niharika : ఒక్క‌డు మూవీలో మ‌హేష్‌కు చెల్లెలిగా న‌టించిన ఈమె.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Okkadu Movie Niharika : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఒక్కడు మూవీ ఒక రికార్డు. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించడమే కాదు.. మహేష్ స్టామినా ఏమిటో చూపించింది. ఇక ఈ మూవీలో మహేష్ బాబుని టీజ్ చేసే చెల్లి పాత్రలో నటించి ఆకట్టుకున్న అమ్మాయి తెలుసు కదా. ఆమె పేరు నిహారిక. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా వెంకటేష్, మోహన్ బాబుతో కూడా నటించి ఆడియన్స్…

Read More

Kaikala Satyanarayana : కైకాల స‌త్య‌నారాయ‌ణ నిర్మాత అని మీకు తెలుసా..? ఆయ‌న చిరంజీవితో నిర్మించిన సినిమాలు ఏమిటంటే..?

Kaikala Satyanarayana : కైకాల స‌త్య‌నారాయ‌ణ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న కేవ‌లం న‌టుడిగానే కాదు.. నిర్మాత‌గా కూడా ఇండ‌స్ట్రీలో రాణించారు. అనేక చిత్రాల‌ను నిర్మించారు. ఈయ‌న 1983లో రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ బ్యాన‌ర్‌లో ఇద్దరు దొంగలు అనే సినిమాను తన తమ్ముడు కె.నాగేశ్వరరావుతో కలిసి నిర్మించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ, శోభన్ బాబులు ప్రధాన పాత్రలో నటించారు. దో అంఖే…

Read More

‘అంటే సుందరానికి’ మూవీలో హీరో బామ్మగా నటించిన నటి ఎవరంటే..

నేచురల్ స్టార్ నాని నటించిన మూవీ అంటే సుందరానికి. ఈ సినిమా ఘన విజయం అందుకుంది. అయితే నాని ప్రతి సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంటే సుందరానికి సినిమా మనకు ట్రీజర్, టైలర్ లో చూపించిన సింపుల్ స్టోరీ లైన్ మీద మూవీ మొత్తం నడుస్తుంది. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ మాత్రం ఆ చిన్న పాయింట్ ని ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా చూపించడం ఆయనకే సొంతం. ఈ సినిమా…

Read More

Chiranjeevi : సూపర్ స్టార్ కృష్ణకి స్థలం అమ్మి.. చిరంజీవి అప్పులు తీర్చారా.. అస‌లు ఏం జ‌రిగింది..?

Chiranjeevi : సినీ ఇండస్ట్రీలో విజయాలు, పరాజయాలు సర్వసాధారణమే. కేవలం సినీ రంగం మాత్రమే కాదు.. అన్ని రంగాల్లోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. కొంత మంది సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అద్భుతంగా ఉన్నప్పుడు ఆస్తులను పోగేసి.. ఆ తరువాత కెరీర్ డౌన్ ఫాల్ అయితే అంతే వేగంగా సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోతాయి. చాలా వరకు సీనియర్ హీరోయిన్లు ఆర్థిక క్రమశిక్షణ లేక తమ చివరి రోజుల్లో డబ్బు లేక ఇబ్బంది పడినవారు కూడా ఉన్నారు. అయితే హీరోలలో…

Read More

Chiranjeevi : టాలీవుడ్ కింగ్ అని మెగాస్టార్‌ను అందుక‌నే అంటారు.. ఎవ‌రికీ ద‌క్క‌ని రికార్డులు ఆయ‌న‌కే సొంతం..!

Chiranjeevi : టాలీవుడ్ లో ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి హీరోలు చేయలేని డ్యాన్సులు, ఫైట్లతో ప్రేక్షకులకు కొత్తతరం హీరోయిజాన్ని పరిచయం చేసిన చిరంజీవి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగాడు. తెలుగు పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే, చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పుకునే అంత ఘనత మెగాస్టార్ కి మాత్రమే దక్కుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టి ఇండియాలో ఏ హీరో చేర‌లేని శిఖరాలను అందుకున్నాడు. ఎన్నో రికార్డులు, అద్భుతాల‌ను క్రియేట్ చేశాడు. ఇప్పటికీ ఎవరికీ…

Read More

Anushka Shetty : అనుష్క శెట్టికి, కృతి శెట్టికి మ‌ధ్య ఏంటి రిలేష‌న్‌..?

Anushka Shetty : టాలీవుడ్ కి ఎక్కువగా ముంబై భామలు, ఇతర భాషా హీరోయిన్స్ వస్తుంటారు. ఇక్కడే హిట్స్ మీద హిట్స్ అందుకుని తెలుగు వారిగా చెలామణీ అయిపోతారు. అందులో అనుష్క శెట్టి ఒకరు. ఒకప్పుడు యోగా భామగా వెలిగిన ఈమె పలు సినిమాల్లో తన నటనతో ఆడియన్స్ లో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోపాటు విక్రమార్కుడు, బాహుబలి వంటి సినిమాలతో వరల్డ్ వైడ్ గా పేరుతెచ్చుకుంది. కోట్లాదిమంది అభిమాన జనం…

Read More

RRRలో రాజమౌళి చేసిన చిన్న తప్పు… అప్పుడ‌లా ఇప్పుడేమో ఇలా…!

థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆర్ఆర్ఆర్ సినిమా….. ఓటీటీ లో విడుదలైంది. ఓటీటీ లో పేపర్ వ్యూ విధానంతో తో విడుదల చేయగా అక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే థియేటర్ లో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు కూడా మరోసారి ఓటీటీలో చూస్తున్నారు. థియేటర్ లో ఉండే హంగామా కు కేవలం సినిమా కథను అందులోని జోక్స్ ను ఎంజాయ్ చేస్తారు కానీ ఓటీటీలో అలా కాదు. సినిమాను చాలా క్లారిటీగా…

Read More

దర్శకులని ప్రేమించి, పెళ్లి చేసుకుని.. విడాకులు ఇచ్చిన 4 హీరోయిన్స్ వీరే ?

చిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు, సహజీవనం అలాగే విడాకులు చాలా కామన్ అయిపోయాయి. చూడగానే.. ప్రేమ అంటూ పెళ్లి చేసుకుంటున్నారు.. చిన్నచిన్న గొడవలకు విడిపోతున్నారు. అయితే మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నలుగురు హీరోయిన్లు డైరెక్టర్ ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా వీరు విడిపోయారు. అయితే ఇలా విడిపోయిన హీరోయిన్ ఎవరు ఇప్పుడు చూద్దాం. 1. సోనియా అగర్వాల్ 7G బృందావన కాలనీ సినిమాతో తెలుగు అలాగే తమిళ్ భాషల్లో హీరోయిన్గా…

Read More