Krishna : చిరంజీవి కోసం కృష్ణ అంత పెద్ద త్యాగం చేశారా.. ఈ నిర్ణయం చిరు జీవితాన్నే మార్చేసింది..!
Krishna : ఇండస్ట్రీలో కొన్ని సార్లు హీరోలు సంచలన నిర్ణయం తీసుకుంటారు.సహృదయంతో వెనక్కి తగ్గుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. ఓ సారి కృష్ణ.. చిరంజీవి విషయంలో చేసిన త్యాగం అందరిని ఆశ్చర్యపరచింది.1987లో జరిగిన సంఘటన మెగాస్టార్ చిరంజీవి నటనా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత వచ్చిన ఖైదీ, అడవి దొంగ చిత్రాలు ఆయన మార్కెట్ ను అమాంతం పెంచేశాయి. వివరాలలోకి వెళితే విట్నెస్ పేరుతో హాలీవుడ్లో క్రైమ్ థ్రిల్లర్ విడుదల కాగా, ఈ చిత్రం కథలో ఒక…