పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఉన్న ఈ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్..!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన చాలా మంది పెరిగి పెద్దయ్యాక తమ కెరీర్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కొందరు హీరో, హీరోయిన్స్ గా రాణించే ప్రయత్నం చేస్తుండగా మరి కొందరు మాత్రం సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తున్నారు. తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన పిక్ ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర…