food

Pakundalu : ఎంతో రుచిక‌ర‌మైన పాకుండ‌లు.. త‌యారీ ఇలా..!

Pakundalu : ఎంతో రుచిక‌ర‌మైన పాకుండ‌లు.. త‌యారీ ఇలా..!

Pakundalu : మ‌నం పండుగ‌ల‌కు ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పండుగ‌ల‌కు ఎక్కువ‌గా చేసే తీపి వంట‌కాల్లో పాకుండ‌లు కూడా ఒక‌టి. వీటిని మ‌న‌లో…

January 6, 2023

Aratikaya Avakura : అర‌టికాయ ఆవ‌కూరను ఇలా చేయాలి.. ఎంతో ఇష్టంగా తింటారు..

Aratikaya Avakura : ప‌చ్చి అర‌టికాయ‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకంటూ ఉంటాం. ప‌చ్చి అర‌టికాయ‌ల‌తో వండిన వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని…

January 5, 2023

Tiffin Center Allam Pachadi : టిఫిన్ సెంట‌ర్ల‌లో ఇచ్చే అల్లం ప‌చ్చడి.. ఇంట్లోనూ అదే రుచితో ఇలా చేసుకోవ‌చ్చు..

Tiffin Center Allam Pachadi : అల్లం.. దీనిని వంట‌ల్లో వాడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అల్లాన్ని పేస్ట్ గా, ముక్క‌లుగా చేసి వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం.…

January 5, 2023

Pachi Chinthakaya Pachadi : ఎంతో రుచిక‌ర‌మైన ప‌చ్చి చింత‌కాయ ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే నోట్లో నీళ్లూర‌డం ఖాయం..

Pachi Chinthakaya Pachadi : చ‌లికాలంలో మ‌న‌కు ప‌చ్చి చింత‌కాయ‌లు ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటాయి. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి చింత‌కాయ‌లు మ‌న…

January 5, 2023

Dondakaya Ullikaram : దొండ‌కాయ ఉల్లికారం ఇలా చేసి తినండి.. రుచి అద‌ర‌హో అంటారు..

Dondakaya Ullikaram : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లే దొండ‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.…

January 5, 2023

Meal Maker Pulao : మీల్ మేక‌ర్‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన పులావ్‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఒక్క‌సారి టేస్ట్ చేస్తే వ‌ద‌ల‌రు..

Meal Maker Pulao : సోయా గింజ‌ల‌తో చేసే మీల్ మేక‌ర్ ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌లో కూడా మ‌న…

January 5, 2023

Tomato Dal : ట‌మాటా ప‌ప్పును ఎప్పుడైనా ఇలా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..

Tomato Dal : ట‌మాటాల‌ను తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌న చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ఈ…

January 5, 2023

Kobbari Karam : ఎండు కొబ్బ‌రితో ఎంతో రుచిక‌ర‌మైన కారం పొడి.. త‌యారీ ఇలా..!

Kobbari Karam : ఎండు మిర్చి, ప‌ల్లీలు, చింత‌పండు వేసి చేసే న‌ల్ల‌కారం పొడిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇందులో ఇంకా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర…

January 5, 2023

Masala Macaroni : పాస్తాతో చేసే మ‌సాలా మాక‌రోనీ.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Masala Macaroni : పాస్తా.. దీనిని ఇష్టంగా తినే వారు మ‌న‌లో చాలా మందే ఉన్నారు. దీనిని పిల్ల‌లు మరింత ఇష్టంగా తింటారు. పాస్తా చేసే ఏ…

January 5, 2023

Carrot Peanut Fry : క్యారెట్ ప‌ల్లీల ఫ్రై ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే టేస్టీగా ఉంటుంది.. త‌యారీ ఇలా..!

Carrot Peanut Fry : క్యారెట్.. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యారెట్ మ‌న ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. క్యాన్స‌ర్…

January 5, 2023