Pakundalu : ఎంతో రుచికరమైన పాకుండలు.. తయారీ ఇలా..!
Pakundalu : మనం పండుగలకు రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. పండుగలకు ఎక్కువగా చేసే తీపి వంటకాల్లో పాకుండలు కూడా ఒకటి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ పాకుండలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా ఉంటాయి. వీటిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మొదటిసారి చేసే వారు కూడా వీటిని సులువుగా తయారు చేసుకోవచ్చు. కమ్మటి రుచితో సులవుగా ఈ పాకుండలను…