Sajja Idli : స‌జ్జ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన ఇడ్లీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో ఆరోగ్య‌క‌రం..

Sajja Idli : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో స‌జ్జ‌లు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో వీటి వాడ‌కం పెరిగించ‌దనే చెప్ప‌వ‌చ్చు. స‌జ్జ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. స‌జ్జ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యారవుతాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణ శ‌క్తి పెరుగుతుంది. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. … Read more

Wheat Rava Sweet : గోధుమ ర‌వ్వ‌తో స్వీట్‌ను ఇలా ఒక్కసారి చేసి తినండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Wheat Rava Sweet : మ‌నం గోధుమ ర‌వ్వ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోధుమ ర‌వ్వ కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనితో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ ర‌వ్వ‌తో ఉప్మాతో పాటు వివిధ ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. గోధుమ ర‌వ్వ‌తో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా ఈ గోధుమ ర‌వ్వ‌తో నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా ఉండే స్వీట్ … Read more

Baingan Bharta : వంకాయ‌ల‌తో చేసే ఈ కూర‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి టేస్ట్ చేయండి.. బాగుంటుంది..

Baingan Bharta : వంకాయ‌లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వంకాయ‌ల‌తో ఎన్నో కూర‌ల‌ను చేస్తుంటారు. వంకాయ వేపుడు, పులుసు, ప‌చ్చ‌డి, ప‌ప్పు.. ఇలా ఏది చేసినా భ‌లే రుచిగా ఉంటుంది. ఇక గుత్తి వంకాయ కూర‌ను కూడా చేస్తారు. ఇది కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే వంకాయ‌ల‌తో బైంగ‌న్ బ‌ర్తాను కూడా చేయ‌వ‌చ్చు. చాలా మందికి దీని గురించి తెలియ‌దు. కానీ ఒక్క‌సారి టేస్ట్ చేశారంటే మాత్రం విడిచిపెట్ట‌రు. ఎంతో … Read more

Masala Tea : మ‌సాలా టీ త‌యారీ ఇలా.. ఎంతో ఆరోగ్య‌క‌రం..

Masala Tea : మ‌న శ‌రీరబ‌డ‌లిక‌ను త‌గ్గించ‌డంలో, మాన‌సిక ఉత్సాహాన్ని పెంచ‌డంలో టీ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉద‌యం లేవ‌గానే టీ తాగే వారు అలాగే రోజుకు 4 నుండి 5 సార్లు టీ తాగే వారు కూడా ఉన్నారు. మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడితో ఇబ్బందిప‌డుతున్న‌ప్పుడు టీ తాగితే ఒత్తిడి వెంట‌నే దూర‌మ‌వుతుంది. అలాగే మ‌న రుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ టీని త‌యారు చేసుకుని తాగుతూ ఉంటాం. అందులో భాగంగా చ‌క్క‌టి వాస‌న‌ను, రుచిని … Read more

Chapati Laddu : గోధుమ పిండి చ‌పాతీల‌తోనూ ల‌డ్డూల‌ను చేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Chapati Laddu : మ‌నం త‌ర‌చూగా గోధుమ‌పిండితో చ‌పాతీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చ‌పాతీలు రుచిగా ఉండ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వెజ్, నాన్ వెజ్ కూర‌ల‌తో క‌లిపి ఈ చ‌పాతీల‌ను తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే పంచ‌దార‌, జామ్ వంటి వాటితో కూడాఈ చ‌పాతీల‌ను తింటూ ఉంటాం. ఈ విధంగా తీసుకోవ‌డంతో పాటు ఈ చ‌పాతీల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. … Read more

Rava Balls : ర‌వ్వ‌తో చేసే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. విడిచిపెట్ట‌రు..

Rava Balls : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ర‌వ్వ‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన వివిధ ర‌కాల వంట‌కాల్లో ర‌వ్వ బాల్స్ కూడా ఒక‌టి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బ్రేక్ ఫాస్ట్ గా, స్నాక్స్ గా చేసుకుని తిన‌డానికి ఇవి చ‌క్క‌గా ఉంటాయి. త‌ర‌చూ ఈ … Read more

Tomato Pandu Mirchi Nilva Pachadi : ట‌మాటా పండు మిర్చి నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టారంటే.. అన్నం మొత్తం లాగించేస్తారు..

Tomato Pandu Mirchi Nilva Pachadi : మ‌నం ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసే ఈ ప‌చ్చ‌ళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు ఏడాదంత చ‌క్క‌గా నిల్వ ఉంటాయి. ట‌మాటాల‌తో త‌యారు చేసుకోగ‌లిగిన నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ల్లో ట‌మాట పండుమిర్చి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ఈ ప‌చ్చ‌డిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పండుమిర్చితో చేసే ఈ నిల్వ ప‌చ్చ‌డి రుచి గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. ఈ ట‌మాట … Read more

Vankaya Pappu Charu : వంకాయ‌ల‌తో ప‌ప్పు చారు చేస్తే.. టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా.. ఆహా.. అంటారు..

Vankaya Pappu Charu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వంకాయల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. అలాగే వంకాయ‌లు కూడా ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఈ వంకాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌ప్పు చారును కూడా త‌యారు … Read more

Pachi Batani Pulao : ప‌చ్చి బఠానీల‌తో ఎంతో రుచిక‌ర‌మైన పులావ్‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Pachi Batani Pulao : మ‌నం ప‌చ్చి బ‌ఠాణీ కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వివిధ ర‌కాల వంట‌కాల్లో వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌చ్చి బ‌ఠాణీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ‌రువు తగ్గ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెండ‌చంలో, వృద్ధాప్య ఛాయ‌లు ద‌రి చేర‌కుండా చేయ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, కంటి చూపును పెంచ‌డంలో ఈ విధంగా ప‌చ్చి బ‌ఠాణీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వివిధ వంట‌కాల్లో వాడ‌డంతో … Read more

Smooth Rava Laddu : ర‌వ్వ ల‌డ్డూల‌ను మృదువుగా వ‌చ్చేలా ఇలా ఎప్పుడైనా చేశారా.. ఎంతో రుచిగా ఉంటాయి..

Smooth Rava Laddu : మ‌నం శ‌న‌గ‌పిండితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చిరుతిళ్ల‌తో పాటు పిండి వంట‌కాల‌ను, తీపి వంటకాల‌ను కూడా శ‌న‌గ‌పిండితో త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌పిండితో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ శ‌న‌గ‌పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ర‌వ్వ ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ర‌వ్వ ల‌డ్డూలు చాలా రుచిగా నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. … Read more