Aloo Jeera : ఆలు జీరా తయారీ ఇలా.. చపాతీలు, అన్నం.. ఎందులోకి అయినా సరే టేస్టీగా ఉంటుంది..
Aloo Jeera : ఆలుగడ్డలను సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో వేపుడు, పులుసు, చిప్స్ వంటివి చేస్తారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే టమాటాలతో కలిపి కూడా ఆలును వండుతారు. భిన్న రకాలుగా వంటల్లో ఆలుగడ్డలను వేస్తుంటారు. ఇవన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఆలుగడ్డలతో ఆలు జీరాను కూడా చేసుకోవచ్చు. ఇది అన్నం లేదా చపాతీలు.. ఎందులోకి అయినా సరే ఎంతో రుచిగా ఉంటుంది. తయారు చేయడం కూడా సులభమే. … Read more









