Drumsticks Masala Curry : మునగకాయలతో మసాలా కూరను ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు..
Drumsticks Masala Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో మునక్కాయలు కూడా ఒకటి. మునక్కాయలు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటితో చేసిన కూరలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ మునక్కాయలల్లో జీడిపప్పును వేసి మనంమపాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. మునక్కాయలతో చేసే ఈ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ కూరను సులభంగా తయారు చేసుకోవచ్చు….