Paneer Payasam : పనీర్‌తోనూ ఎంతో రుచికరమైన పాయసం తయారు చేయవచ్చు.. ఎలాగో తెలుసా..?
Paneer Payasam : పనీర్ గురించి అందరికీ తెలిసిందే. దీన్ని పాలతో తయారు చేస్తారు. దీంతో వంటలు చేస్తుంటారు. పలు రకాల మసాలా కూరల్లో వేస్తారు. దీంతో పలు స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. పనీర్ ఎంతో రుచిగా ఉంటుంది. పోషకాలను, శక్తిని అందిస్తుంది. అందువల్ల చాలా మంది దీన్ని తింటుంటారు. అయితే పనీర్ తో ఎంతో రుచికరమైన పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని చేయడం కూడా సులభమే. పనీర్‌తో పాయసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు…