Sweet Shop Style Palakova : స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా పాల‌కోవాను ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Sweet Shop Style Palakova : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో పాల‌కోవా కూడా ఒక‌టి. పాల‌తో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ పాల‌కోవాను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పాలు, పంచ‌దార‌ ఉండాలే కానీ దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. స్వీట్…

Read More

Semiya Payasam : సేమియా పాయ‌సాన్ని ఇలా ఒక్క‌సారి చేసి తినండి.. మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

Semiya Payasam : మనం వంటింట్లో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చాలా త్వ‌ర‌గా,చాలా సులువుగా త‌యారు చేసుకునే తీపి వంట‌కాలు కూడా ఉంటాయి. ఇలాంటి తీపి వంట‌కాల్లో సేమియా పాయ‌సం కూడా ఒక‌టి. దీనిని మ‌నం త‌ర‌చుగా త‌యారు చేస్తూనే ఉంటాం. సేమియా పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఈ సేమియా పాయ‌సాన్ని రుచిగా, చ‌ల్లారిన…

Read More

Jonna Ravva Upma : జొన్న ర‌వ్వ‌తో ఉప్మాను ఇలా చేయ‌వ‌చ్చు.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Jonna Ravva Upma : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్న‌లు కూడా ఒక‌టి. వీటిని ఎంతో కాలంగా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. బ‌రువు తగ్గ‌డంలో, శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఈ జొన్న‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని పిండిగా, ర‌వ్వ‌గా చేసి మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. జొన్న ర‌వ్వ‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ఉప్మాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ జొన్న ర‌వ్వ ఉప్మా…

Read More

Karam Gavvalu : గ‌వ్వ‌ల‌ను కారంగా ఉండేలా ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Karam Gavvalu : మ‌నం పండుగ‌ల‌కు ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకునే పిండి వంట‌ల్లో గవ్వ‌లు కూడా ఒక‌టి. గ‌వ్వ‌లు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం ఎక్కువ‌గా పంచ‌దార‌తో ఈ గ‌వ్వ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కేవ‌లం పంచ‌దార గ‌వ్వ‌లే కాకుండా మ‌నం కారం గ‌వ్వ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కారం గ‌వ్వ‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి. తీపి రుచిని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డని వారుఈ కారం…

Read More

Potato Idli : ఆలుగ‌డ్డ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన ఇడ్లీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Potato Idli : మ‌నం బంగాళాదుంప‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌లు మ‌న ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తాయి. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో వంట‌కాల‌తో పాటు మ‌నం ఎంతో రుచిగా ఉండే ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఇడ్లీలను ఇన్ స్టాంట్ గా చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. ఇటువంటి పిండి ప‌ట్టే ప‌ని లేకుండా ఆలూ ఇడ్లీల‌ను ఎలా…

Read More

Onion Dosa : ఆనియ‌న్ దోశ‌ను ఇలా వేసుకోవాలి.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..

Onion Dosa : మ‌నం ఉద‌యం పూట ర‌క‌ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఉద‌యం పూట త‌యారు చేసే అల్పాహారాల్లో దోశ కూడా ఒక‌టి. దోశ‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ దోశ‌ల‌ను మ‌నం ర‌క‌ర‌కాల రుచుల్లో త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే ఆనియ‌న్ దోశ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న…

Read More

Peanuts Dates Laddu : ప‌ల్లీలు, ఖ‌ర్జూరాల‌తో ఎంతో తియ్య‌నైన ల‌డ్డూలు.. ఇలా చేసుకోవ‌చ్చు..

Peanuts Dates Laddu : స్వీట్ షాపుల్లో మ‌న‌కు అనేక ర‌కాల వెరైటీ ల‌డ్డూలు ల‌భిస్తుంటాయి. కొన్ని బూందీతో చేస్తారు. కొన్నింటిని డ్రై ఫ్రూట్స్‌తో చేస్తుంటారు. అయితే ప‌ల్లీలు, ఖ‌ర్జూరాల‌ను క‌లిపి కూడా ల‌డ్డూల‌ను చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో తియ్య‌గా.. టేస్టీగా ఉంటాయి. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ చేసుకుని తింటారు. వీటిని త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే ప‌ల్లీలు ఖ‌ర్జూరా ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌ల్లీలు ఖ‌ర్జూరా…

Read More

Dil Pasand : బేక‌రీల‌లో ల‌భించే దిల్ ప‌సంద్‌ను ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Dil Pasand : మ‌న‌కు బేక‌రీల్లో ల‌భించే ప‌దార్థాల్లో దిల్ ప‌సంద్ కూడా ఒక‌టి. దిల్ ప‌సంద్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోరాదు అని అనుకంటూ ఉంటారు. కానీ బేక‌రీ స్టైల్ లో ఈ దిల్ ప‌సంద్ ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌….

Read More

Kobbari Kova : కొబ్బ‌రి కోవాను ఎప్పుడైనా తిన్నారా.. రుచి చూశారంటే విడిచిపెట్ట‌రు.. త‌యారీ ఇలా..

Kobbari Kova : స్వీట్ షాపుల్లో మ‌న‌కు కోవా ల‌భిస్తుంది. దీన్ని అంద‌రూ ఇష్టంగా తింటుంటారు. ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఈ కోవాను మ‌నం ఇంకాస్త వెరైటీగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మీరు కొబ్బ‌రితురుము పెట్టి చేసే క‌జ్జికాయ‌ల‌ను తినే ఉంటారు. వాటిల్లోని కొబ్బ‌రి ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే క‌జ్జికాయ‌ల మాదిరిగానే వాటిలో పెట్టేలాంటి కొబ్బ‌రి తురుముతో కోవాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. చేయ‌డం కూడా సుల‌భ‌మే….

Read More

Sweet Corn Payasam : స్వీట్ కార్న్‌తోనూ ఎంతో రుచిక‌ర‌మైన పాయ‌సం చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Sweet Corn Payasam : మొక్క‌జొన్న‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో చేసే గారెలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని కాల్చుకుని లేదా ఉడ‌క‌బెట్టుకుని కూడా తింటారు. అయితే రెగ్యుల‌ర్ మొక్క‌జొన్న మ‌న‌కు సీజ‌న్‌లోనే ల‌భిస్తుంది. కానీ స్వీట్ కార్న్ అయితే ఎల్ల‌ప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే స్వీట్ కార్న్‌తోనూ మ‌నం ప‌లు వంట‌కాల‌ను చేసుకోవ‌చ్చు. అయితే స్వీట్ కార్న్‌తో ఎంతో రుచిక‌ర‌మైన పాయ‌సాన్ని కూడా చేయ‌వ‌చ్చు. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. అంద‌రూ…

Read More