ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పాయసం తయారీ విధానం
స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వారు. ఎన్నో పోషక విలువలు కూడిన స్వీట్ కార్న్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. మరి ఇన్ని పోషక విలువలు కలిగిన స్వీట్ కార్న్ తో పాయసం ఎంతో రుచికరంగా ఉంటుంది. అయితే స్వీట్ కార్న్ పాయసం ఎలా తయారు చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు స్వీట్ కార్న్ 2 కప్పులు, చిక్కటి పాలు – 4 కప్పులు, నెయ్యి – పావు కప్పు, పంచదార – అర కప్పు, ఏలకుల … Read more









