Onion Dosa : ఆనియన్ దోశను ఇలా వేసుకోవాలి.. ఒక్కసారి తింటే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..
Onion Dosa : మనం ఉదయం పూట రకరకాల అల్పాహారాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఉదయం పూట తయారు చేసే అల్పాహారాల్లో దోశ కూడా ఒకటి. దోశను తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ దోశలను మనం రకరకాల రుచుల్లో తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే ఆనియన్ దోశను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న … Read more









