Jonna Ravva Upma : జొన్న రవ్వతో ఉప్మాను ఇలా చేయవచ్చు.. ఒక్కసారి రుచి చూస్తే విడిచిపెట్టరు..
Jonna Ravva Upma : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. వీటిని ఎంతో కాలంగా మనం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. బరువు తగ్గడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ జొన్నలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని పిండిగా, రవ్వగా చేసి మనం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. జొన్న రవ్వతో మనం ఎంతో రుచిగా ఉండే ఉప్మాను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ జొన్న రవ్వ ఉప్మా … Read more









